📍 అనంతపురం
3 వార్తలు- అనంతపురం నగరపాలక సంస్థ
- అనంతపురం రూరల్
- అనంతపురం అర్బన్
- ఆత్మకూరు
- బెలుగుప్ప
- బొమ్మనహాళ్
- బుక్కరాయసముద్రం
- గార్లదిన్నె
- గుత్తి
- గుత్తి పురపాలక సంఘం
- గుంతకల్లు
- గుంతకల్లు పురపాలక సంఘం
- కళ్యాణదుర్గం
- కళ్యాణదుర్గం పురపాలక సంఘం
- కంబదూరు
- కణేకల్లు
- కూడేరు
- నార్పల
- పామిడి
- పామిడి పురపాలక సంఘం
- పెద్దవడుగూరు
- పుట్లూరు
- రాప్తాడు
- రాయదుర్గం
- రాయదుర్గం పురపాలక సంఘం
- శింగనమల
- తాడిపత్రి
- తాడిపత్రి పురపాలక సంఘం
- ఉరవకొండ
- వజ్రకరూరు
- యాడికి
- యల్లనూరు
- రాజకీయాలు
అనంతపురం మేయర్‌గా చిట్లూరు రమేష్ ప్రమాణం
అనంతపురం నగరపాలక సంస్థ మేయర్‌గా చిట్లూరు రమేష్ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ అధ్యక్షతన కౌన్సిల్ హాల్లో జరిగిన ప్రత్యేక సమావేశంలో 62 మంది కార్పొరేటర్లు కూడా ప్రమాణం చేశారు. 8వ డివిజన్ కార్పొరేటర్ టి. స్వాతి డిప్యూటీ మేయర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
- విద్య
జేఎన్టీయూఏలో ఏఐ ఆధారిత మెకానికల్ ఇంజినీరింగ్ వర్క్‌షాప్
అనంతపురం జేఎన్టీయూఏ ఇంజినీరింగ్ కళాశాలలో ‘ఏఐ-డ్రివెన్ మెకానికల్ ఇంజినీరింగ్’ అంశంపై ఐదు రోజుల వర్క్‌షాప్ సోమవారం ప్రారంభమైంది. నవంబర్ 23 నుంచి 27 వరకు జరిగే ఈ కార్యక్రమంలో పుస్తక జ్ఞానానికే పరిమితం కాకుండా ఆచరణాత్మక నైపుణ్యాలు పెంచుకోవాలని రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బి. దుర్గాప్రసాద్ విద్యార్థులకు సూచించారు.
- విద్య
ఏపీ విజ్ఞాన శాస్త్ర అకాడమీ పాలకమండలిలో ఆచార్య సుధాకర్ బాబు
శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం మాజీ రిజిస్ట్రార్, పర్యావరణ రసాయన శాస్త్రవేత్త ఆచార్య డాక్టర్ కె. సుధాకర్ బాబు ఆంధ్రప్రదేశ్ విజ్ఞాన శాస్త్ర అకాడమీ (ఏపీఏఎస్) పాలకమండలి సభ్యునిగా ఎంపికయ్యారు. విజయవాడలో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు.