13 కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీల తొలి కౌన్సిల్ సమావేశాలు
రాష్ట్రంలో 13 నగరపాలక సంస్థలు, 87 మున్సిపాలిటీల కొత్త పాలకవర్గాల తొలి సమావేశాలు సోమవారం జరిగాయి. ఈ సమావేశాల్లో డిప్యూటీ మేయర్లు, మున్సిపల్ వైస్ ఛైర్‌పర్సన్ల ఎన్నిక ప్రక్రియ చేపట్టారు.
అనంతపురం నగరపాలక సంస్థలో మేయర్‌గా చిట్లూరు రమేష్ ప్రమాణ స్వీకారం చేయగా, టి. స్వాతి డిప్యూటీ మేయర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
మూలం: MAVY NEWS · ఆధారం: ETV Bharat